Student Concession
-
#Speed News
Air India: సీనియర్ సిటిజన్లు, విద్యార్థులకు ఎయిర్ ఇండియా షాక్…టికెట్లపై రాయితీ తగ్గిస్తూ నిర్ణయం..!!
సీనియర్ సిటిజన్లకు, విద్యార్థులు ఎయిర్ ఇండియా షాకిచ్చింది. ఎకానమీ క్లాస్ విమానాల్లో సీనియర్ సిటిజన్లు, విద్యార్థులకు అందించే డిస్కౌంట్లను సగానికి తగ్గించినట్లు ప్రకటించింది.
Published Date - 05:00 AM, Fri - 30 September 22