Street Childrens
-
#India
NCPCR: వీధుల్లో నివసిస్తున్న పిల్లలు.. ఆ రాష్ట్రంలోనే ఎక్కువ..?
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) దేశవ్యాప్తంగా 17,914 మంది వీధుల్లో పిల్లలు నివసిస్తున్నట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వీధుల్లో నివసించే పిల్లల సంఖ్య మహారాష్ట్రలో అత్యధికంగా ఉందని కమిషన్ పేర్కొంది. సోమవారం సుప్రీంకోర్టులో కమిషన్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, 17,914 మంది వీధుల్లో నివసిస్తున్నారు. పగటిపూట కానీ రాత్రి సమయంలో మురికివాడల్లో నివసించి తిరిగి వారి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్తారు.. వారిలో బాలురు 10,359 మంది, బాలికలు 7,554 […]
Date : 23-02-2022 - 12:24 IST