Stones Thrown
-
#India
Stones Thrown : శ్రీరాముడి శోభాయాత్ర పై రాళ్ల దాడి
బాలరాముడి రూపంలో రేపు అయోధ్య (Ayodhya) ఆలయంలో వైభవంగా కొలువుదీరనున్నాడు. దీంతో దేశంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాలు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ధర్మానికి, కరుణకు, కర్తవ్యానికి ప్రతిరూపమైన రాముడు ఆలయంలో కొలువుదీరే వేళ.. రామ భక్తులంతా కొన్ని రామనామాలను జపించాలని పండితులు సూచిస్తున్నారు. దీనివల్ల భయాలు, కష్టాలు తీరతాయని వారు చెబుతున్నారు. సోమవారం ( జనవరి 22) మధ్యాహ్నం 12.29కి అభిజిత్ లగ్నంలో ప్రధాని మోడీ (PM Modi) చేతుల మీదుగా బాల రాముడి విగ్రహానికి ప్రాణ […]
Date : 21-01-2024 - 10:30 IST