States Handover
-
#India
Drug Cases to NCB: ఎన్ సీబీకి ‘డ్రగ్స్’ చిట్టా.. దోషులు దొరికేనా!
గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడా చూసినా డ్రగ్స్ కేసులే వెలుగులు చూస్తున్నాయి. చాపకింద నీరులా దేశంలో అన్ని రాష్ట్రాల్లో భారీస్థాయిలో డ్రగ్స్ కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే రాష్ట్రాలు డ్రగ్స్ ను అరికట్టడంలో సఫలంకాకపోతున్నాయి.
Date : 17-02-2022 - 4:01 IST