State Bank Of India
-
#Sports
MS Dhoni: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ..!
దీపావళికి ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బ్రాండ్ అంబాసిడర్‌గా భారత క్రికెటర్, మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)ని నియమించింది.
Published Date - 01:54 PM, Sun - 29 October 23 -
#India
SBI Clerk – 5000 Jobs : ఎస్బీఐలో మరో 5000 జాబ్స్.. త్వరలో నోటిఫికేషన్
SBI Clerk - 5000 Jobs : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ విభాగంలో మొత్తం 5 వేలకుపైగా క్లర్క్ జాబ్స్‌ను భర్తీ చేయనున్నారు.
Published Date - 03:54 PM, Wed - 25 October 23 -
#Speed News
SBI Special FD: ఎక్కువ వడ్డీ వచ్చే ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ ఇదే.. పూర్తి వివరాలివే..!
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు అనేక ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతూనే ఉంటుంది. ఈరోజు మనం ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ (SBI Special FD) స్కీమ్ గురించి తెలుసుకుందాం.
Published Date - 04:11 PM, Wed - 27 September 23 -
#Special
SBI Loans : వాయిదాలు ఎగ్గొట్టే వారికి చాకెట్లు ఇస్తున్న SBI..!
అవసరానికి బ్యాంక్ ల నుంచి రుణాలు తీసుకుంటారు కానీ వాటి వాయిదాలు నెల వారి EMI లు కట్టేందుకు మాత్రం కొందరు అశ్రద్ధ చూపిస్తుంటారు. అయితే ఇలా లేట్ పే చేసే వారికి చెక్ బౌన్స్ చార్జ్ అని బ్యాంక్ లు వేసే అదనపు చార్జీలు తెలిసిందే. కానీ EMI వాయిదా ను టైం కు కట్టేందుకు లేటెస్ట్ గా SBI ఒక సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అదేంటి అంటే వాయిదాలు ఎగ్గొట్టే అవకాశం ఉన్న వారికి […]
Published Date - 11:28 AM, Mon - 18 September 23 -
#Speed News
SBI PO: గుడ్ న్యూస్.. ఎస్బీఐలో 2000 పీవో పోస్టులకు దరఖాస్తులు.. అర్హతలు ఇవే..!
ఎస్‌బీఐలో పీవో (SBI PO) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలుకానుంది.
Published Date - 08:54 AM, Thu - 7 September 23 -
#Speed News
SBI: ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారులకు షాక్.. మరింత భారం కానున్న ఈఎంఐలు..!
శంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). ఈ బ్యాంకు కోట్లాది మంది ఖాతాదారులకు మరోసారి షాకిచ్చింది.
Published Date - 01:42 PM, Sat - 15 July 23 -
#Speed News
Amrit Kalash Deposit Scheme: అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్ పునరుద్ధరించిన ఎస్బీఐ.. జూన్ 30 వరకు ఛాన్స్
400 రోజుల గడువుతో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ బ్రాంచులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా ఈ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లో చేరవచ్చు.
Published Date - 01:07 PM, Tue - 18 April 23 -
#Speed News
SBI: రేపటి నుంచి అమలు చేయనున్న ఎస్బీఐ… ఆ కస్టమర్లకు షాకే!
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఎస్బీఐ తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. తన బేస్ రేట్, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్లను పెంచింది. బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు 70 బేసిస్ పాయిం ట్లు లేదా 0.7 శాతం పెంచింది.
Published Date - 09:26 PM, Tue - 14 March 23 -
#India
Insurance: జనవరి 1, 2023 నుంచి మారే రూల్స్ ఇవే.. వెంటనే తెలుసుకోండి!
కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు చాలా మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఆర్థిక రంగంలో కొత్త రూల్స్ వస్తుంటాయి.
Published Date - 09:27 PM, Fri - 30 December 22 -
#Life Style
SBI New Rules : SBI ATM నుంచి 10వేల కంటే ఎక్కువ విత్ డ్రాకు ఓటీపీ మస్ట్!!
ఏటీఎం లావాదేవీలను మరింత సురక్షితం చేసేందుకు ఎస్‌బీఐ నిబంధనలను మార్చింది. కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Published Date - 08:00 AM, Tue - 26 July 22 -
#India
SBI : ఒకే టోల్ ఫ్రీ నెంబర్ తో ఎస్బీఐ సేవలు
ఇంటి నుంచే ఖాతాదారులు సేవలను పొందడానికి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సరికొత్త టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రకటించింది.
Published Date - 09:00 PM, Sat - 25 June 22