State Bank Of India Jobs
-
#Speed News
SBI Apprentice Recruitment: ఎస్బీఐలో 6,160 పోస్టులకు దరఖాస్తులు.. అప్లై చేయటానికి మరో 10 రోజులే గడువు..!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి (SBI Apprentice Recruitment) సెప్టెంబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 1, 2023 నుండి ప్రారంభమైంది.
Published Date - 02:38 PM, Tue - 12 September 23