State Bank Of Iindia
-
#Business
Fixed Deposit Scheme: మీకు ఎస్‌బీఐలో అకౌంట్‌లో ఉందా.. అయితే ఈ స్ఫెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ మీకోసమే..!
పెట్టుబడి పెట్టడం ద్వారా బలమైన రాబడిని పొందగలిగే ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit Scheme) ప్లాన్ కోసం చూస్తున్నారా? అలా అయితే భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బీఐలోని ఓ పథకం మీకు ఉత్తమమైనది కావచ్చు.
Published Date - 12:15 PM, Wed - 24 July 24