Star Maa Bb Utsavam Show
-
#Cinema
Kumari Aunty : స్టార్ మా స్పెషల్ ఈవెంట్ కు ‘కుమారి ఆంటీ ‘ స్పెషల్ గెస్ట్..
ఆంధ్రప్రదేశ్ గుడివాడకి చెందిన కుమారి అనే మహిళ ఇప్పుడు కుమారి ఆంటీ గా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సోషల్ మీడియా లో ట్రేండింగ్ లో కొనసాగుతున్నారు. మాములు నెటిజన్ దగ్గరి నుండి సినీ ప్రముఖుల వరకు అంత కుమారి ఆంటీ పేరు జపం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరు ఎప్పుడు స్టార్లు అవుతారో..చెప్పలేని పరిస్థితి. తాజాగా కుమారి ఆంటీ కూడా అలాగే ఇప్పుడు ఫేమస్ అయ్యింది. హైదరాబాద్ లోని దుర్గం చెరువు […]
Date : 07-02-2024 - 12:39 IST