Stamp Duty
-
#Andhra Pradesh
మరోసారి భూముల విలువ పెంచిన కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో భూముల మార్కెట్ విలువలను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. సవరించిన భూముల మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ మెమో జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి భూముల మార్కెట్ విలువల పెంపు కావడం గమనార్హం. గత ఏడాది కొత్త జిల్లాలు, వాణిజ్య ప్రాంతాలు, అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం 15 […]
Date : 21-01-2026 - 12:35 IST -
#Telangana
LRS: ఎల్‌ఆర్‌ఎస్‌పై సర్కార్ కీలక నిర్ణయం.. ‘ప్రీ-రిజిస్ట్రేషన్’ మాడ్యుల్..!
LRS : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు కొత్త నిర్ణయం తీసుకుంది. లింకు డాక్యుమెంట్లు లేకపోయినా, ఏకకాలంలో ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ , ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నది. దీనికి సంబంధించి ‘ప్రీ-రిజిస్ట్రేషన్’ మాడ్యూల్‌ను రూపొందించడం జరిగిందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ తెలిపింది.
Date : 01-03-2025 - 10:58 IST