ST Reservation
-
#Viral
Narhari Zirwal Jumps From Third Floor: మూడవ అంతస్తు నుండి దూకిన మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్
Narhari Zirwal Jumps From Third Floor: మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్, అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యే నరహరి జిర్వాల్ మంత్రాలయ భవనంలోని మూడో అంతస్తు నుంచి దూకారు. షెడ్యూల్డ్ తెగల (ST) రిజర్వేషన్ కోటాలో ధన్‌నగర్ కమ్యూనిటీని చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది.
Published Date - 01:40 PM, Fri - 4 October 24 -
#Andhra Pradesh
Jagan Rule : మతోత్సాహం, దళిత క్రిస్టియన్లు ఇక ఎస్సీలు!
జగన్మోహన్ రెడ్డి(Jagan Rule) మరో తేనెతుట్టెను కదిలించారు.
Published Date - 05:33 PM, Fri - 24 March 23 -
#South
Karnataka : SC/ST రిజర్వేషన్ల పెంపునకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ..!!
అసెంబ్లీ ఎన్నికల ముందు కర్నాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు పెంచుతున్నట్లు ప్రకటించింది.
Published Date - 06:44 AM, Sat - 8 October 22 -
#Speed News
ST Reservation: ఎస్టీలకు గుడ్ న్యూస్…ఇవాళ్టి నుంచే 10 శాతం రిజర్వేషన్లు…అర్థరాత్రి ఉత్తర్వులు..!!
తెలంగాణ సర్కార్ గిరిజనులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారంతా ఎదురుచూస్తున్న ఎస్టీ రిజర్వేషన్ల జీవోను జారీ చేసింది ప్రభుత్వం.
Published Date - 06:20 AM, Sat - 1 October 22