Srushti Fertility Centre
-
#Telangana
Srushti Hospital Case : సృష్టి హాస్పిటల్ కేసులో కీలక పరిణామం..రంగంలోకి ఈడీ
ఈడీ అధికారులు హైదరాబాద్ పోలీసులకు లేఖ రాసి కేసుకు సంబంధించి పూర్తి వివరాలను కోరారు. ఇప్పటికే డాక్టర్ నమ్రత ఎనిమిది రాష్ట్రాల్లో ఈ ఫెర్టిలిటీ సెంటర్‌ను విస్తరించినట్లు విచారణలో తెలిసింది. మరోవైపు, దాదాపు 80 మంది శిశువులను విక్రయించి రూ. 25 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మొత్తాన్ని విదేశాల్లో పెట్టుబడుల రూపంలో మళ్లించినట్లు సమాచారం.
Published Date - 11:54 AM, Sun - 10 August 25