Sri Lanka's President
-
#Speed News
Gotabaya Rajapaksa : రాజీనామా చేయనున్న శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయనున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా వేలాది మంది నిరసనకారులు ఆయన అధికారిక నివాసాన్ని ముట్టడించారు. రాజీనామా విషయాన్ని శనివారం అర్థరాత్రి పార్లమెంటు స్పీకర్ మహింద యాపా అబేవర్ధనా ప్రకటించారు. శనివారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష నేతల సమావేశం తర్వాత రాజీనామా చేయాలని కోరుతూ అబేవర్దన తనకు లేఖ రాయడంతో రాజీనామా నిర్ణయం గురించి అధ్యక్షుడు రాజపక్సే స్పీకర్‌కు తెలియజేశారు. తాను జూలై 13న రాజీనామా చేస్తానని అధ్యక్షుడు గోటబయ […]
Date : 10-07-2022 - 9:30 IST -
#Speed News
Emergency In Srilanka: శ్రీలంకలో ఎమర్జెన్సీని విధించిన గొటబాయ ప్రభుత్వం.. శుక్రవారం అర్థరాత్రి నుంచే అమలు
ప్రపంచం అనుకున్నట్టే జరిగింది. శ్రీలంకలో ఎమర్జెన్సీని విధించింది అక్కడి ప్రభుత్వం. ఆర్థికంగా పతనావస్థకు చేరడంతో విధిలేని స్థితిలో అత్యయిక పరిస్థితికి సిగ్నల్ ఇచ్చింది.
Date : 07-05-2022 - 9:59 IST