Sri Lanka U19 Cricketers
-
#Sports
శ్రీలంక క్రికెటర్లు అరెస్ట్.. మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు..
శ్రీలంక క్రికెట్‌లో ఓ వివాదం కలకలం రేపింది. తాము బస చేసిన హోటల్‌లో మహిళలు స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు తీశారనే ఆరోపణలపై శ్రీలంక అండర్-19 పురుషుల టీమ్ కు చెందిన ఇద్దరు క్రికెటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఆ తర్వాత వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే… కొలంబోలోని నరహేన్‌పిటలో ఉన్న ఒక హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అదే హోటల్‌లో బస చేస్తున్న కొందరు మహిళలు, తాము బాత్రూమ్‌లో ఉండగా […]
Date : 01-05-2026 - 9:34 IST