Sri Lanka T20Is
-
#Sports
Hardik Pandya: శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్ కు టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్..?
జనవరి 3 నుంచి ముంబైలో ప్రారంభం కానున్న శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) భారత్‌కు నాయకత్వం వహించే అవకాశం ఉందని ఒక నివేదిక పేర్కొంది. సిరీస్‌లో రెండు, మూడో మ్యాచ్‌లు పుణె (జనవరి 5), రాజ్‌కోట్ (జనవరి 7)లో జరగనున్నాయి.
Published Date - 09:40 AM, Thu - 22 December 22