SRH Vs LSG Match Tickets
-
#Sports
IPL 2026 : SRH Vs LSG మ్యాచ్ టికెట్స్ ఓపెన్..ధర ఎంతో తెలుసా ?
ఈసారి కొత్త నాయకత్వంతో బరిలోకి దిగుతున్న ఎస్ఆర్‌హెచ్, తన తొలి హోమ్ మ్యాచ్‌లోనే లక్నోపై విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఇషాన్ కిషన్ నాయకత్వంలోని ఎస్ఆర్‌హెచ్ జట్టుకు స్థానిక అభిమానుల మద్దతు ఎప్పుడూ అదనపు బలం
Date : 26-03-2026 - 7:00 IST