SRH Squad
-
#Sports
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో భారీ మార్పు!
గెరాల్డ్ కోయెట్జీకి ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. గతంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లలో భాగంగా ఉన్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి, 15 వికెట్లు పడగొట్టాడు.
Date : 18-04-2026 - 11:00 IST