SRH Intra Squad Clash
-
#Sports
సన్‌రైజర్స్ ఆటగాళ్ల మధ్య గొడవ.. అసలేం జరిగింది?
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. మార్చి 21న జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో అభిమానులు ఊహించని ఒక సంఘటన జరిగింది.
Date : 22-03-2026 - 2:38 IST