Sreeleela-karthik
-
#Cinema
Sreeleela : శ్రీలీల పెళ్లి ఫిక్స్ అయ్యిందా..?
Sreeleela : “మా అబ్బాయికి డాక్టర్ అయిన అమ్మాయే సరిపోతుంది” అనే వ్యాఖ్యలు ఈ జంట మధ్య ఉన్న రిలేషన్‌పై మరింత ఆసక్తి పెంచాయి. కాగా శ్రీలీల కూడా డాక్టర్ చదువుతుండడం కార్తీక్ తల్లి చేసిన కామెంట్స్ కు బలం చేకూరినట్లు అయ్యింది
Date : 15-05-2025 - 5:18 IST