Sravanama Masam
-
#Speed News
Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా.. అయితే ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి.. మీకు ధనలాభమే..!
శ్రావణ మాసంలో మహిళలు అత్యంత ఇష్టంగా జరుపుకునే వ్రతాలలో వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratam) అత్యంత ముఖ్యమైంది. హిందువులంతా అత్యంత పవిత్రంగా జరుపుకొనే వరలక్ష్మీ వ్రతం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరిస్తారు.
Date : 24-08-2023 - 10:31 IST