Spy Balloons
-
#World
Chinese Spy Balloons: జపాన్, తైవాన్‌తో పాటు ఇతర దేశాలపై చైనా గూఢచారి బెలూన్‌లు.. కొత్త చిత్రాలు విడుదల..!
జపాన్, తైవాన్‌తో పాటు ఇతర దేశాలపై చైనా గూఢచారి బెలూన్ (Chinese Spy Balloons)లను ఎగురవేస్తున్నట్లు బ్రిటిష్ మీడియా సోమవారం కొత్త సాక్ష్యాలను నివేదించింది.
Date : 27-06-2023 - 7:53 IST -
#World
Spy Balloons: చైనా నిఘా బెలూన్ తో అమెరికా రక్షణశాఖ పైలట్ సెల్ఫీ
చైనాకు చెందిన నిఘా బెలూన్ల (Spy Balloons) ఘటన ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. అమెరికాలో ఈ బెలూన్లు కనిపించగా.. వాటిని మిసైళ్లు ఉపయోగించి కూల్చేశారు. తాజాగా చైనా నిఘా బెలూన్లకు సంబంధించిన ఆసక్తికర విషయం బయటపడింది.
Date : 23-02-2023 - 4:31 IST