Sports Person
-
#Cinema
Urvashi Rautela: రిషబ్ పంత్‌తో ఉర్వశి రౌతేలా డేటింగ్.. క్లారిటీ ఇచ్చేసింది..!
ఊర్వశి రౌతేలా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. ఈ సమయంలో క్రికెటర్ రిషబ్ పంత్ గురించి అడుగుతూ డేటింగ్ వార్తలు నిజమేనా? అనే ప్రశ్న రాగా దీనిపై నటి ఈ పుకార్లను ఖండించింది.
Published Date - 08:27 AM, Fri - 20 September 24