Spirit Digital Rights Netflix
-
#Cinema
Prabhas Spirit : భారీ ధరకు ‘స్పిరిట్’ డిజిటల్ రైట్స్ ?
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల (Digital Rights) కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 250 కోట్లు ఆఫర్ చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఒక భారతీయ సినిమాకు, అది కూడా షూటింగ్ దశలో ఉండగానే ఈ స్థాయిలో డిజిటల్ రైట్స్
Date : 14-04-2026 - 9:26 IST