'Spine-Chilling Baramati Footage Minutes
-
#India
అజిత్ పవార్ విమాన ప్రమాద దృశ్యాలు వైరల్
విమానం రెండోసారి ల్యాండింగ్ ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చింది? వాతావరణం అడ్డంకిగా మారిందా లేక విమాన ఇంజిన్‌లో లోపం తలెత్తిందా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) తో పైలట్లు జరిపిన చివరి సంభాషణలు, రాడార్ డేటా మరియు బ్లాక్ బాక్స్ ద్వారా లభించే సమాచారం
Date : 28-01-2026 - 3:20 IST