Special Status For Andhra Pradesh
-
#Speed News
Special Status: ప్రత్యేక రగడ.. జీవీఎల్‌కు కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి
ఏపీ ప్రత్యేక హోదా అంశం తొలగించడంపై వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నెల 17న జరిగే తెలుగు రాష్ట్రాల భేటీ అజెండాలో కేంద్ర హోంశాఖ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఎజెండాలో ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చిన కేంద్రం తర్వాత పొరపాటు అంటూ ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించింది. ఈ క్రమంలో వెంటనే అజెండాలో మార్పు చేస్తూ మరో సర్క్యులర్ జారి చేసింది కేంద్ర హోంశాఖ. త్రిసభ్య కమిటీ […]
Published Date - 10:17 AM, Tue - 15 February 22