Special Status For Andhra
-
#Andhra Pradesh
AP Special Status: వైసీపీకి బిగ్ షాక్.. ప్రత్యేకహోదా పై తేల్చేసిన కేంద్రం..!
ఆంద్రప్రదేశ్ ప్రత్యేకహోదా పై కేంద్ర ప్రభుత్వం తేల్చిపడేసింది. తాజాగా పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోక్‌సభలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ లోక్‌సబలో ఏపీకి ప్రత్యేకహోదా సంగతి ఏంటని ప్రశ్నించగా, అందుకు స్పందించిన కేంద్ర మంత్రి నిత్యానందరాయ్, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రశక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా 14వ ఆర్ధిక సంఘం చేసిన నసిఫార్సుల్లో ప్రత్యేక హోదా లేదని అందులో పేర్కొన్నారు. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన […]
Published Date - 03:30 PM, Wed - 23 March 22