Special FD
-
#Speed News
SBI Special FD: ఎక్కువ వడ్డీ వచ్చే ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ ఇదే.. పూర్తి వివరాలివే..!
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు అనేక ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతూనే ఉంటుంది. ఈరోజు మనం ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ (SBI Special FD) స్కీమ్ గురించి తెలుసుకుందాం.
Date : 27-09-2023 - 4:11 IST