Speaker Of Telangana Assembly
-
#Telangana
Gaddam Prasad Kumar : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session ) ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేల తో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , కేటీఆర్ , ఉత్తమ్ , కడియం , పాడి కౌశిక్ , పద్మ రావు , పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ప్రమాణం చేసారు. కాగా అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించి.. ఆయనతో ప్రమాణం చేయించారు. We’re […]
Published Date - 10:54 AM, Thu - 14 December 23