Spam Calls
-
#Technology
Spam Calls : తరుచు స్పాం కాల్స్ తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి !
Spam Calls : మీకు ఏదైనా ఒకే బ్యాంక్, ఆర్థిక సంస్థ లేదా మార్కెటింగ్ సంస్థ నుంచి తరచుగా కాల్స్ వస్తుంటే, నేరుగా ఆ సంస్థ కస్టమర్ సర్వీస్ సెంటర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు
Date : 02-08-2025 - 3:35 IST -
#Technology
Sanchar Saathi: స్పామ్ కాల్స్, స్కామ్ కాల్స్ తో విసిగిపోయారా.. ఈ యాప్ తో ఇకమీదట వాటికీ చెక్ పెట్టండి!
మొబైల్ ఫోన్ వినియోగదారులు విసిగిపోతున్న స్పామ్ కాల్స్, స్కామ్ కాల్స్ ను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కేంద్ర టెలీకాం శాఖ సంచార్ సాథీ పేరుతో ఒక మొబైల్ యాప్ ను ప్రారంభించింది.
Date : 24-01-2025 - 2:00 IST -
#India
2 Crore SIMs : ఫేక్ సిమ్‌కార్డుల ఖేల్ ఖతం.. కోట్లాది ‘సిమ్’లు రద్దు!
కొత్త సిమ్ కార్డుల జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేస్తామని టెలికాం శాఖ కేంద్రానికి(2 Crore SIMs) తెలియజేసింది.
Date : 30-09-2024 - 3:56 IST -
#India
AI Spam Detection : స్పామ్ కాల్స్, మెసేజ్‌లకు చెక్.. ఎయిర్‌టెల్ యూజర్లకు ఫ్రీగా ఏఐ ఫీచర్
ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా స్పామ్ కాల్స్, మెసేజ్‌లపై చర్యలు తీసుకుంటున్న తొలి టెలికాం నెట్‌వర్క్ తమదే అని ఎయిర్ టెల్(AI Spam Detection) వెల్లడించింది.
Date : 25-09-2024 - 3:31 IST -
#Business
Spam Calls : స్పామ్ కాల్స్, మెసేజ్‌లకు చెక్.. ఏకమవుతున్న టెల్కోలు
ఈ దిశగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే టెలికాం నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’ నుంచి టెలికాం కంపెనీలకు మార్గదర్శకాలు(Spam Calls) అందాయి.
Date : 12-09-2024 - 5:07 IST -
#Business
Mobile Spam Menace : అభిప్రాయ సమర్పణ గడువును పొడిగించిన కేంద్రం
స్పామ్ కాల్స్ , అయాచిత వ్యాపార సందేశాల వ్యాప్తిని అరికట్టడానికి అభిప్రాయ సమర్పణకు చివరి తేదీ జూలై 21 నుండి కాలక్రమాన్ని 15 రోజులు పొడిగించాలని నిర్ణయించింది.
Date : 25-07-2024 - 4:24 IST -
#Technology
Spam Calls : స్పామ్ కాల్స్ వస్తున్నాయా ? ఈ సెట్టింగ్స్‌తో చెక్
స్పామ్ కాల్స్ సమస్యతో నిత్యం ఎంతోమంది సతమతం అవుతున్నారు.
Date : 03-07-2024 - 4:17 IST -
#India
Chakshu Portal: స్పామ్ కాల్స్, సందేశాలను అరికట్టడానికి కొత్త పోర్టల్‌ను ప్రారంభించిన ప్రభుత్వం..!
గత కొన్నేళ్లుగా భారతదేశంలో సైబర్ క్రైమ్ కేసులు వేగంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు (Chakshu Portal) చేస్తోంది.
Date : 06-03-2024 - 2:30 IST -
#Technology
WhatsApp: వాట్సప్‌కు ఈ నెంబర్ల ద్వారా కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయా? అయితే బీ అలర్ట్
మన ఫోన్‌కు రోజూ స్పామ్ కాల్స్ చాలా వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి స్పామ్ కాల్స్ ఎక్కువగా వస్తాయి. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే ఈ స్పామ్ కాల్స్ వల్ల చిరాకు అనిపిస్తూ ఉంటుంది.
Date : 08-05-2023 - 9:33 IST -
#Speed News
Spam Calls: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి స్పామ్ కాల్స్‌కు చెక్
మొబైల్ వాడేవారికి ట్రాయ్ గుడ్ న్యూస్ తెలిపింది. స్పామ్ కాల్స్ కు చెక్ పట్టే దిశగా అడుగులు వేస్తోంది. అందుకోసం చర్యలు చేపట్టింది.
Date : 01-05-2023 - 11:08 IST