Spain Masters
-
#Sports
PV Sindhu: స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ.. ఫైనల్‌కు చేరుకున్న పీవీ సింధు
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు (PV Sindhu) శనివారం (ఏప్రిల్ 1) మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకుంది. సెమీ-ఫైనల్స్‌లో సింగపూర్‌కు చెందిన యో జియా మిన్‌ను ఆమె వరుస గేమ్‌లలో మట్టికరిపించింది.
Date : 02-04-2023 - 7:03 IST -
#Sports
PV Sindhu: స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ.. సెమీస్ లో సింధు
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu) మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్‌లోనే వెనుదిరిగాడు.
Date : 01-04-2023 - 11:17 IST