Space News
-
#Special
National Space Day: భారత్ మర్చిపోలేని రోజు.. నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవం!
నిజానికి చంద్రయాన్ 3 మిషన్ నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. గతేడాది ఇదే రోజు విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించింది.
Published Date - 08:44 AM, Fri - 23 August 24 -
#India
Shubhanshu- Balkrishanan: ఇస్రో- నాసా మిషన్.. అంతరిక్షంలోకి వెళ్లేది ఈ ఇద్దరే..!
చంద్రయాన్ 3 విజయం తర్వాత ఇస్రో దృష్టి ఇప్పుడు దాని తదుపరి మిషన్‌పై ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఇద్దరు భారతీయులను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
Published Date - 11:00 AM, Thu - 22 August 24 -
#Off Beat
Asteroid May Hit Earth: మరో 14 ఏళ్లలో భూమిని ఢీకొట్టనున్న గ్రహశకలం..!
Asteroid May Hit Earth: మరో 14 ఏళ్లలో ప్రమాదకరమైన గ్రహశకలం భూమిని (Asteroid May Hit Earth) ఢీకొట్టవచ్చని నాసా పేర్కొంది. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ఒక ఊహాత్మక టేబుల్‌టాప్ వ్యాయామం నివేదికలో ఈ సమాచారాన్ని అందించింది. ఈ భారీ గ్రహశకలం ఢీకొనే సంభావ్యత 72 శాతం అని నివేదికలో పేర్కొంది. సమీప భవిష్యత్తులో అలాంటి గ్రహశకలం ఏదీ గుర్తించబడనప్పటికీ, ఇది 14 సంవత్సరాలలో జరుగుతుందని భావిస్తున్నారు. నాసా నివేదికలో ఈ ఖగోళ సంఘటన […]
Published Date - 11:10 AM, Mon - 24 June 24 -
#India
INSAT-3DS Launch Today: నేడు నింగిలోకి GSLV-F14.. ఈ రాకెట్ ప్రత్యేకతలివే..!
ఇస్రో మెట్రోలాజికల్ ఉపగ్రహం ఇన్సాట్-3డీఎస్ (INSAT-3DS Launch Today)ను జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. మారుతున్న వాతావరణంతో పాటు, అంతరిక్షంలో ఉన్న ఈ ఉపగ్రహం రాబోయే విపత్తుల గురించి కూడా సకాలంలో సమాచారాన్ని అందిస్తుంది.
Published Date - 07:55 AM, Sat - 17 February 24 -
#World
Solar Storm: దూసుకువస్తున్న సౌర తుఫాను.. నేడు భూమిని తాకే అవకాశం, ఇంటర్నెట్ సేవలకు ఇబ్బంది..!?
ఈరోజు భూమిపై పెను ప్రమాదం పొంచి ఉంది. దీనిపై నాసా, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశాయి. దీని ప్రకారం ఈ రోజు అంటే నవంబర్ 30న సౌర తుఫాను (Solar Storm) భూమిని తాకవచ్చు.
Published Date - 08:44 AM, Thu - 30 November 23 -
#Speed News
Clouds on Mars: మార్స్ పైన మేఘాలని కనిపెట్టండి.. నాసా పోస్ట్ వైరల్!
తాజాగా నాసా అంగారక గ్రహ వాతావరణానికి సంబంధించిన ఒక రహస్యాన్ని సాధించడానికి సిద్ధమయ్యింది. ఇందుకోసం మన అందరి సహాయం కోరుతుంది నాసా.
Published Date - 10:00 AM, Sun - 3 July 22