HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Space-news News

Space News

  • Bharatiya Antariksh Station

    #India

    Bharatiya Antariksh Station: చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టిన ఇస్రో.. తొలి చిత్రం ఇదే!

    ఈ మాడ్యూల్‌లో స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన పర్యావరణ నియంత్రణ, జీవ సహాయ వ్యవస్థ (ECLSS), భారత్ డాకింగ్ సిస్టమ్, భారత్ బెర్తింగ్ మెకానిజం, ఆటోమేటిక్ హాచ్ సిస్టమ్, మైక్రోగ్రావిటీ పరిశోధన, సాంకేతిక ప్రదర్శనల కోసం ఒక వేదిక, శాస్త్రీయ ఇమేజింగ్, వ్యోమగాముల వినోదం కోసం వ్యూపోర్ట్ వంటి అనేక అంశాలు ఉన్నాయి.

    Published Date - 10:04 PM, Fri - 22 August 25
  • GSLV-F16

    #Speed News

    GSLV-F16: జీఎస్ఎల్‌వీ- ఎఫ్‌16 రాకెట్ ప్రయోగం విజయవంతం.. పూర్తి వివ‌రాలీవే!

    నిసార్ ఉపగ్రహం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA), భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO)ల ఉమ్మడి ప్రాజెక్ట్. దీని విలువ దాదాపు రూ. 11,200 కోట్లు.

    Published Date - 08:22 PM, Wed - 30 July 25
  • Shubhanshu Shukla

    #India

    Shubhanshu Shukla: తల కొంచెం బరువుగా ఉంది.. ISSలో శుభాంశు శుక్లా తొలి స్పంద‌న ఇదే!

    యాక్సియం మిషన్ 4 కింద (జూన్ 25) మధ్యాహ్నం 12 గంటల సమయంలో అందరూ ఆస్ట్రోనాట్‌లు ISS కోసం బయలుదేరారు. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌కు అనుసంధానించబడిన డ్రాగన్ క్యాప్సూల్‌లో వారు కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఎగిరారు.

    Published Date - 10:53 PM, Thu - 26 June 25
  • Black Hole

    #Off Beat

    Black Hole: మన విశ్వం బ్లాక్ హోల్ లోపల ఉందా? 60% గెలాక్సీలు ఒకే దిశలో తిరుగుతున్నాయా?

    జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ 263 పురాతన గెలాక్సీలను అధ్యయనం చేసింది. వీటిలో కొన్ని బిగ్ బ్యాంగ్ తర్వాత కేవలం 300 మిలియన్ సంవత్సరాల తర్వాత ఏర్పడ్డవి.

    Published Date - 11:25 AM, Sun - 22 June 25
  • NASA Spacex Axiom Mission 4

    #Trending

    NASA Spacex Axiom Mission 4: రోద‌సియాత్ర‌.. అంత‌రిక్షంలో ఎన్ని రోజులు ఉంటారు? ఎలాంటి ప‌రిశోధ‌న‌లు చేయ‌బోతున్నారు?

    అమెరికా ప్రైవేట్ స్పేస్ కంపెనీ ఎక్సియమ్ స్పేస్ ఈ మిషన్‌ను సిద్ధం చేసింది. నాసా ఈ కంపెనీకి సహాయం చేసింది. ఇప్పటివరకు ఎక్సియమ్ కంపెనీ 3 మిషన్‌లను ప్రారంభించింది.

    Published Date - 11:41 AM, Wed - 11 June 25
  • Sunita Williams

    #Trending

    Astronauts Shower: వ్యోమగాములు అంతరిక్షంలో స్నానం చేస్తారా? భోజ‌నం ఎలా చేస్తారో తెలుసా?

    అంతరిక్షంలో నీటి కొరత ఉందని మనం చదివాం. ఇటువంటి పరిస్థితిలో వ్యోమగామి మూత్రం రీసైక్లింగ్ ద్వారా త్రాగడానికి నీరు ఉపయోగపడుతుంది.

    Published Date - 11:01 PM, Wed - 19 March 25
  • Sunita Williams

    #Trending

    Sunita Williams: 9 నెల‌ల త‌ర్వాత భూమీ మీద‌కు వ‌చ్చిన సునీతా విలియ‌మ్స్‌.. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే?

    భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు వ్యోమగాములు భూమి మీద‌కు తిరిగి వచ్చారు. సునీతా విలియ‌మ్స్ క్యాప్సూల్ దిగిన వెంటనే ఆమెను స్ట్రెచర్‌పై బయటకు తీశారు.

    Published Date - 09:06 AM, Wed - 19 March 25
  • Sunita Williams

    #Trending

    Sunita Williams: సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి రావడానికి 9 నెలలు ఎందుకు పట్టింది?

    విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సునీతా విలియమ్స్ తిరిగి రావడం ఆలస్యం కావడానికి రాజకీయాలు కూడా ఒక కారణమనే టాక్ వినిపిస్తోంది.

    Published Date - 03:41 PM, Tue - 18 March 25
  • NASA Alerts

    #Off Beat

    NASA Alerts: మ‌రో ముప్పు.. భూమికి ద‌గ్గ‌ర‌గా మూడు గ్ర‌హ‌శ‌క‌లాలు..!

    మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం మొదటి గ్రహశకలం 2024 RJ1 దాదాపు 130 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది భూమికి 3,660,000 మైళ్ల దూరంలో ప్రయాణిస్తుంది.

    Published Date - 12:45 PM, Fri - 20 September 24
  • Sunita Williams

    #Off Beat

    Sunita Williams: సునీతా విలియ‌మ్స్ భూమి మీద‌కి వ‌చ్చేది 2025లోనే.. అది కూడా ఎలాగంటే..?

    సునీత, బుచ్ విల్మోర్‌లకు ఎలాంటి ప్రమాదం లేదు. వారిద్దరూ వచ్చే ఆరు నెలలు అంతరిక్ష కేంద్రంలో హాయిగా గడపవచ్చు. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో ఏడుగురు వ్యోమగాములు ఉన్నారు.

    Published Date - 06:30 AM, Sun - 25 August 24
  • RHUMI 1 Rocket

    #South

    RHUMI 1 Rocket: హైబ్రిడ్ రాకెట్‌ను ప‌రీక్షించిన ఇండియా.. వీడియో ఇదే..!

    భారతదేశం తన మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ 'RHUMI-One'ని తమిళనాడులోని మహాబలిపురం నుండి శనివారం, ఆగస్టు 24న ప్రయోగించింది.

    Published Date - 11:59 AM, Sat - 24 August 24
  • National Space Day

    #Special

    National Space Day: భార‌త్ మ‌ర్చిపోలేని రోజు.. నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవం!

    నిజానికి చంద్రయాన్ 3 మిషన్ నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. గ‌తేడాది ఇదే రోజు విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించింది.

    Published Date - 08:44 AM, Fri - 23 August 24
  • Shubhanshu- Balkrishanan

    #India

    Shubhanshu- Balkrishanan: ఇస్రో- నాసా మిషన్.. అంత‌రిక్షంలోకి వెళ్లేది ఈ ఇద్ద‌రే..!

    చంద్రయాన్ 3 విజయం తర్వాత ఇస్రో దృష్టి ఇప్పుడు దాని తదుపరి మిషన్‌పై ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఇద్దరు భారతీయులను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

    Published Date - 11:00 AM, Thu - 22 August 24
  • Pontus

    #Off Beat

    Asteroid May Hit Earth: మ‌రో 14 ఏళ్ల‌లో భూమిని ఢీకొట్ట‌నున్న గ్ర‌హ‌శ‌క‌లం..!

    Asteroid May Hit Earth: మరో 14 ఏళ్లలో ప్రమాదకరమైన గ్రహశకలం భూమిని (Asteroid May Hit Earth) ఢీకొట్టవచ్చని నాసా పేర్కొంది. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ఒక ఊహాత్మక టేబుల్‌టాప్ వ్యాయామం నివేదికలో ఈ సమాచారాన్ని అందించింది. ఈ భారీ గ్రహశకలం ఢీకొనే సంభావ్యత 72 శాతం అని నివేదికలో పేర్కొంది. సమీప భవిష్యత్తులో అలాంటి గ్రహశకలం ఏదీ గుర్తించబడనప్పటికీ, ఇది 14 సంవత్సరాలలో జరుగుతుందని భావిస్తున్నారు. నాసా నివేదికలో ఈ ఖగోళ సంఘటన […]

    Published Date - 11:10 AM, Mon - 24 June 24
  • INSAT-3DS Launch Today

    #India

    INSAT-3DS Launch Today: నేడు నింగిలోకి GSLV-F14.. ఈ రాకెట్ ప్ర‌త్యేక‌త‌లివే..!

    ఇస్రో మెట్రోలాజికల్ ఉపగ్రహం ఇన్సాట్-3డీఎస్‌ (INSAT-3DS Launch Today)ను జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. మారుతున్న వాతావరణంతో పాటు, అంతరిక్షంలో ఉన్న ఈ ఉపగ్రహం రాబోయే విపత్తుల గురించి కూడా సకాలంలో సమాచారాన్ని అందిస్తుంది.

    Published Date - 07:55 AM, Sat - 17 February 24

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

Latest News

  • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

  • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

  • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd