Space Mission
-
#India
Shubhanshu Shukla : లక్నో చేరిన శుభాన్షు శుక్లా..ఎయిర్‌పోర్ట్‌లో ఘనంగా స్వాగతం
లక్నో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వెంటనే వందలాది మంది ప్రజలు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శుభాన్షు శుక్లా పేరు నినదిస్తూ, త్రివర్ణ పతాకాలను ఊపుతూ, జేజేలు పలుకుతూ ఎంతో ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
Published Date - 11:03 AM, Mon - 25 August 25 -
#World
Shubanshu Shukla : భూమికి చేరుకున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా..యాక్సియం-4 మిషన్ విజయవంతం
ఈ మిషన్‌లో ప్రయోగించబడిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వీరు భూమికి చేరుకున్నారు. భూమికి తిరిగిన వెంటనే, భౌతిక ఆరోగ్యాన్ని పునరుద్ధరించేందుకు వీరిని ఏడు రోజుల పాటు క్వారంటైన్ కు తరలించారు. అంతరిక్షంలో ఉన్న సమయంలో వారి శరీరాలు గురుత్వాకర్షణ లేని వాతావరణానికి అలవాటుపడ్డాయి.
Published Date - 04:03 PM, Tue - 15 July 25 -
#India
Shubhanshu Shukla : శుభాంశు శుక్లా రోదసి యాత్ర ప్రారంభం..నింగిలోకి ఫాల్కన్ -9 రాకెట్
ఈ మిషన్‌ను అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 12:01 (భారత కాలమానం ప్రకారం) ప్రారంభించారు. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఈ వ్యోమనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
Published Date - 12:38 PM, Wed - 25 June 25 -
#India
Shubhanshu Shukla : శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయాణం వాయిదా
Shubhanshu Shukla : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వైపు ప్రయాణించాల్సిన ఆక్సియం-4 మిషన్ ప్రయోగం వాయిదా పడింది.
Published Date - 10:47 AM, Tue - 10 June 25 -
#Telangana
ISRO : అంతరిక్షంలో మొలకెత్తిన విత్తనాలు.. ఇస్రో ఖాతాలో మరో ఘనత
ISRO : ఇస్రో 2024కు స్పేడెక్స్ ప్రయోగంతో ఘనమైన ముగింపు పలికింది. కొత్త ఏడాదిలోకి విజయంతో అడుగుపెట్టింది. రోదసీలోనే రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేసే ప్రయోగాన్ని విజయవంతమైంది. ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి.
Published Date - 11:49 AM, Sun - 5 January 25 -
#India
ISRO : డిసెంబర్ 4న PSLV-XL రాకెట్‌లో ప్రయాణించనున్న ESA ప్రోబా-3
ISRO :సూర్యుడిని అత్యంత ఖచ్చితత్వంతో పరిశీలించేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) ప్రోబా-3ని డిసెంబర్ 4న ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గురువారం ప్రకటించింది.
Published Date - 06:13 PM, Thu - 28 November 24 -
#World
Saudi Arabia: మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్లనున్న సౌదీ అరేబియా మహిళ
అరబ్ దేశాల నేల నుంచి స్పేస్ రేస్ కూడా మొదలవుతోంది. అత్యంత కఠినమైన నియమాలు, నిబంధనలు ఉన్న ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా (Saudi Arabia) ఇప్పుడు ప్రగతిశీల ఆలోచనా దేశంగా చూపుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో సౌదీ అరేబియా మొదటిసారిగా మహిళలను అంతరిక్షంలోకి పంపనున్నట్లు ప్రకటించింది.
Published Date - 10:55 AM, Tue - 14 February 23 -
#India
ISRo Gaganyaan: “గగన్ యాన్” వ్యోమగాములకు ట్రైనింగ్ ఇచ్చేందుకు సిమ్యులేటర్!
భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర ‘‘గగన్ యాన్’’ 2024లో ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Published Date - 07:45 AM, Thu - 15 September 22