Space Exploration
-
#Speed News
James Webb Space Telescope: జేమ్స్ వెబ్‌కు దొరికిన అరుదైన గ్రహం
ఇంతవరకు మానవాళి చేసిన అంతరిక్ష పరిశోధనల్లో మరో మైలురాయిగా, అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన అత్యాధునిక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) చారిత్రాత్మక విజయం నమోదు చేసింది.
Published Date - 06:18 PM, Thu - 26 June 25 -
#India
Shubhanshu Shukla : శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయాణం వాయిదా
Shubhanshu Shukla : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వైపు ప్రయాణించాల్సిన ఆక్సియం-4 మిషన్ ప్రయోగం వాయిదా పడింది.
Published Date - 10:47 AM, Tue - 10 June 25 -
#India
ISRO : మంగళయాన్-2 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..
ISRO : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ అడుగేసింది. 2014లో మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళయాన్) ద్వారా అంగారక గ్రహాన్ని విజయవంతంగా చేరిన తర్వాత, ఇప్పుడు ‘‘మంగళయాన్-2’’ మిషన్‌ను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈసారి అంగారకుడిపై నేరుగా ల్యాండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, భారత్ ప్రపంచ వ్యాప్తంగా మరోసారి తన శాస్త్రీయ ప్రతిభను నిరూపించుకోనుంది.
Published Date - 04:04 PM, Sat - 22 February 25 -
#Life Style
Discovery Lookback 2024 : 2024లో గ్రహాంతర జీవుల కోసం చేపట్టిన అంతరిక్ష ప్రయోగాలు..!
Discovery Lookback 2024 : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), యూఎస్ స్పేస్ ఏజెన్సీ (నాసా), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) సహా ప్రపంచంలోనే అనేక అంతరిక్ష సంస్థలు విశ్వం గుట్టు విప్పేందుకు ఎప్పటికప్పుడు కొత్త మిషన్లను చేపడుతున్నాయి. 2024 సంవత్సరం అంతరిక్ష రంగానికి చాలా ప్రత్యేకమైంది.
Published Date - 02:14 PM, Mon - 23 December 24 -
#India
Innovation Lookback 2024 : ఈ సంవత్సరం ఇస్రో సాధించిన ముఖ్యమైన విజయాలు..!
Innovation Lookback 2024 : 2024కి వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసింది. ఇప్పుడు మనమందరం ఈ సంవత్సరం చివరి నెలలోకి ప్రవేశించాము , కొత్త సంవత్సరం ఇంకా కొన్ని రోజులే ఉంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఇప్పటికే చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది కూడా ఇండియన్ స్పేస్ ఏజెన్సీ ఇప్పటికే అంతరిక్షంలో ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధించి భారతీయులు గర్వపడేలా చేసింది. 2024లో ఇస్రో సాధించిన విజయాలు ఏమిటి? మరి ఏయే శాటిలైట్‌లను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించారో పూర్తి సమాచారం.
Published Date - 12:02 PM, Wed - 18 December 24 -
#Speed News
Sunita Williams : అంతరిక్షంలో సునీతా విలియమ్స్ థాంక్స్‌గివింగ్ వేడుకలు
Sunita Williams : థాంక్స్‌గివింగ్ అమెరికాలో ప్రతి ఏడాది నవంబర్ నాలుగో గురువారం పంటల కోత సీజన్‌ను , ఇతర ఆశీర్వాదాలను స్మరించుకుంటూ జరుపుకుంటారు.
Published Date - 11:42 AM, Thu - 28 November 24 -
#India
ISRO Chief Somnath : 2026లో గగన్‌యాన్, 2028లో చంద్రయాన్-4
ISRO Chief Somnath : రాబోయే కొన్ని ముఖ్యమైన అంతరిక్ష మిషన్‌ల తేదీలను ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు. మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ 2026లో ప్రారంభం కానుంది. చంద్రుని నుంచి నమూనాలను తిరిగి తీసుకురావడానికి చంద్రయాన్-4 మిషన్ 2028లో జరగనుంది. భారతదేశం-అమెరికా సంయుక్త NISAR మిషన్ కూడా వచ్చే ఏడాది జరగబోతుందని ఆయన తెలిపారు.
Published Date - 09:50 AM, Sun - 27 October 24