South Korean Company
-
#World
Newborn Babies: బిడ్డకు జన్మనిస్తే రూ. 62 లక్షలు.. ఎక్కడంటే..?
ప్రపంచంలోని కొన్ని దేశాల జనాభా వేగంగా పెరుగుతోంది. కొన్ని దేశాల జనాభా ఇప్పుడు వేగంగా తగ్గుతోంది. అలాంటి దేశం దక్షిణ కొరియా. ఇక్కడ జనాభా వేగంగా తగ్గిపోతోంది. అందుకే ఇక్కడి ప్రజలు పిల్లలను (Newborn Babies) కనాలని ప్రోత్సహిస్తున్నారు.
Date : 10-02-2024 - 6:35 IST