South Africa Cricket Board
-
#Sports
South Africa Cricketer: దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ కన్నుమూత!
దక్షిణాఫ్రికాకు చెందిన రాన్ డ్రేపర్ 98 ఏళ్ల 63 రోజుల వయసులో గ్కెబెరాహాలో మరణించాడు. డ్రేపర్ మరణాన్ని అతని కుటుంబ సభ్యులు ప్రకటించారు.
Published Date - 09:40 AM, Sat - 1 March 25