Songs
-
#Cinema
Hari Hara Veeramallu: వీరమల్లు చిత్రంపై కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుకుంటున్న హరి హర వీరమల్లు చిత్రం అగ్గిపోయిందని కొంతకాలంగా వార్తలు వచ్చాయి. పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా చిత్రం ఆగిపోయినట్లు అనుకున్నారు. అయితే ఈ చిత్రం సెట్స్ పైనే ఉన్నట్లు తెలుస్తుంది.
Date : 09-01-2024 - 10:03 IST -
#Special
MLC Kavitha: బతుకమ్మ పాటల సేకరణకు కవిత శ్రీకారం, స్వయంగా పాట పాడిన ఎమ్మెల్సీ!
రాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన ఒక వీడియోను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.
Date : 14-08-2023 - 1:03 IST -
#India
FM Radio: ఎఫ్ఎం రేడియో చానెళ్లకు కేంద్రం వార్నింగ్..!
మద్యం, డ్రగ్స్, ఆయుధాలు, గ్యాంగ్‌స్టర్, తుపాకీ సంస్కృతిని కీర్తిస్తూ పాటలను, అలాంటి కంటెంట్ ను ప్రసారం చేయవద్దని కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఎం రేడియో ఛానెళ్లను హెచ్చరించింది.
Date : 02-12-2022 - 11:26 IST -
#Trending
Bolo Tara Ra: బోలో తార రా రా.. చక్కర్లు కొడుతున్న ‘నో పార్కింగ్’ సాంగ్!
భారతదేశంలో చాలా మందికి రోడ్డు పార్కింగ్ రూల్స్ గురించి తెలియదు. తెలిసినా మరికొంతమంది ఏ మాత్రం పట్టించుకోరు.
Date : 26-10-2022 - 6:04 IST