Solar Power
-
#Speed News
PM Modi: శ్రీలంక పర్యటనకు ప్రధాని మోదీ.. ఎప్పుడంటే?
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఏప్రిల్ 5న శ్రీలంకలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార్ దిసనాయకే శుక్రవారం (మార్చి 21) పార్లమెంటులో ప్రసంగిస్తూ ప్రకటించారు.
Published Date - 12:13 PM, Sat - 22 March 25 -
#Special
Solar Power: సోలార్ పవర్‌తో రైతుల జీవితాల్లో వెలుగులు.. ఎలాగో తెలుసా ?
ఇకపై సౌరశక్తితో(Solar Power) కోల్డ్ స్టోరేజీలు పనిచేస్తాయి.
Published Date - 12:04 PM, Sun - 16 February 25 -
#automobile
Solar Car : ఇది భారతదేశపు మొట్టమొదటి సోలార్ కారు.. 50 పైసలకు 1 కి.మీ నడుస్తుంది..!
Solar Car : వచ్చే నెలలో న్యూఢిల్లీలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 సందర్భంగా భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కారు EVA ప్రజలకు అందించబడుతుంది. నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కారును రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు పరిమాణం చిన్నది. కాబట్టి మీరు తక్కువ స్థలంలో కూడా సులభంగా పార్క్ చేయవచ్చు.
Published Date - 12:08 PM, Tue - 31 December 24 -
#Speed News
Rajasthan To Telangana : రాజస్థాన్ నుంచి తెలంగాణకు సోలార్ పవర్.. ‘నోఖ్రా ప్రాజెక్టు’ విశేషాలివీ
Rajasthan To Telangana : తెలంగాణ రాష్ట్రానికి ఇకపై పెద్దఎత్తున సోలార్ పవర్ కూడా అందనుంది.
Published Date - 12:56 PM, Fri - 16 February 24 -
#Special
Space Solar Stations : స్పేస్ లో సోలార్ పవర్ స్టేషన్స్.. ఇలా పని చేస్తాయి..
Space Solar Stations : "సోలార్ పవర్" అన్ లిమిటెడ్.. ఫ్యూచర్ లో అంతరిక్షంలోనూ విద్యుత్ ను ఉత్పత్తి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి..
Published Date - 11:43 AM, Sat - 1 July 23 -
#Speed News
Solar Power: రాత్రి వేళ కూడా సౌర విద్యుత్ ఉత్పత్తి.. విప్లవాత్మక సాంకేతికత ఆవిష్కరణ
సౌర శక్తి అనంతమైనది. ఉచితమైనది. అయితే ..దానికి ఒక పరిమితి ఉంది
Published Date - 05:30 AM, Fri - 20 May 22 -
#Technology
Solar Power : రాత్రి వేళ `సోలార్ పవర్` ఉత్పత్తి
పగలు మాత్రమే కాదు రాత్రి వేళల్లో కూడా సౌరశక్తిని తయారు చేసే సాంకేతికత వచ్చేసింది.
Published Date - 05:18 PM, Thu - 19 May 22 -
#Speed News
ఇందిరాగాంధీ స్టేడియంలో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు త్వరలో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ రానుంది.
Published Date - 10:54 AM, Thu - 27 January 22 -
#Andhra Pradesh
Solar Power : రైతుల కోసం సోలార్ విద్యుత్…సెకీ నుంచి కొనుగోలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం యూనిట్‌కు రూ.4.36 చొప్పున విద్యుత్‌ను కొనుగోలు చేసి 18.37 లక్షల మంది రైతులకు ఉచితంగా అందిస్తోంది.
Published Date - 12:28 PM, Wed - 17 November 21 -
#Telangana
Solar Parks : గోదావరి నదిపై తెలంగాణ సోలార్ పార్క్ లు
గోదావరి నది మీద సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ మేరకు సుమారు 40 ప్రాంతాలను గుర్తించింది. సుమారు 100 మెగా వాట్ల విద్యుత్ ను గోదావరి నదిపై తయారు చేయాలని నిర్ణయించింది. మైదాన ప్రాంతాల్లో విద్యుత్ తయారీకి భూ సమీకరణ, సేకరణ కష్టంగా తెలంగాణ సర్కార్ భావించింది. ప్రత్యామ్నాయంగా నీటి మీద సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని సిద్దం అవుతోంది. త్వరలోనే పనులను ప్రారంభించాలని భావిస్తోంది.
Published Date - 03:21 PM, Mon - 15 November 21 -
#Andhra Pradesh
Solar Power issue: అదానీ సంస్థకు మేలు చేయడానికే సోలార్ విద్యుత్ కొనుగోలు – పయ్యావుల
అదానీ సంస్థకు మేలు చేయడానికే ఏపీ ప్రభుత్వం 10వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు సిద్ధమైందని పీఏసీ ఛైర్మన్,టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
Published Date - 10:35 PM, Fri - 5 November 21