Soft Hands
-
#Life Style
Tips For Soft Hands: శానిటైజర్ ఉపయోగించి చేతులు రఫ్ గా మారాయా.. అయితే ఇలా చేయాల్సిందే?
కరోనా మహమ్మారి తరువాత శానిటైజర్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కరోనా తగ్గినప్పటికీ ఇప్పటికీ చాలా ప్రదేశాలలో ఈ హ్యాండ్ శానిటైజర్ ని ఉపయోగిస్తూనే ఉన్నారు. అయితే శానిటైజర్ ని ఉపయోగించిన తర్వాత మామూలుగా చేతులు ఆరిపోతూ ఉంటాయి. ఈ సమస్య చాలామందికి వచ్చే ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడటం అన్నది కొన్ని కొన్ని సార్లు కష్టమే. కేవలం శానిటైజర్ అని మాత్రమే కాకుండా సబ్బు వాడినా కూడా ఇలాగే అవుతూ ఉంటుంది. శానిటైజర్ ని చేతి […]
Published Date - 12:30 PM, Sat - 24 February 24