Socio-cultural Linkages.
-
#India
Jaishankar : పాకిస్తాన్‌లో మార్నింగ్ వాక్.. మొక్కను నాటిన ఎస్ జైశంకర్
Jaishankar : విదేశాంగ శాఖ మంత్రి (ఈఏఎం) ఎస్. జైశంకర్ ఈ క్షణాన్ని Xలో పంచుకుంటూ "మా హైకమిషన్ క్యాంపస్‌లో పాకిస్తాన్‌లోని టీమ్ హైకమిషన్ ఆఫ్ ఇండియా సహోద్యోగులతో కలిసి ఉదయం నడక" అని పోస్ట్ చేసారు. తల్లుల గౌరవార్థం చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించే 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారంలో భాగంగా హైకమిషన్ ప్రాంగణంలో అర్జున మొక్కను కూడా నాటారు.
Date : 16-10-2024 - 11:23 IST