Social Survey
-
#Telangana
Gutha Sukender Reddy : సామాజిక, ఆర్థిక సర్వేపై గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Gutha Sukender Reddy : తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే చారిత్రాత్మకమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 97% ప్రజలు సర్వేలో పాల్గొన్నారని, ఓటర్ల జాబితాతో దీన్ని పోల్చడం తగదని పేర్కొన్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా రైతు భరోసా నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కులాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ప్రజా ప్రతినిధులు మాట్లాడరాదని హెచ్చరించారు.
Published Date - 12:25 PM, Tue - 11 February 25 -
#Speed News
Ponnam Prabhakar : కులగణన ద్వారా తెలంగాణ ఒక దిక్సూచి కావాలి..
Ponnam Prabhakar : రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనను పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతించారు. దర్శనం అనంతరం, వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, అమ్మవారి దర్శనం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.
Published Date - 12:52 PM, Mon - 4 November 24