Social Messaging App
-
#Technology
WhatsApp banned: 37 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్
దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ప్రతి నెలా తమ నిబంధనలను ఉల్లంఘించిన ఖాతాలపై వేటు వేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా నవంబర్‌లో 37.16 లక్షల భారతీయ వాట్సాప్ (WhatsApp) ఖాతాలను నిషేధించింది. తమ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకుగానూ ఖాతాలు నిషేధించినట్లు వాట్సాప్ తెలిపింది.
Date : 22-12-2022 - 7:40 IST