Social Media Emojis
-
#Life Style
Personality Test : మీరు తరుచూ ఉపయోగించే ఎమోజీలు మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయట..!
Personality Test : ఎమోజీలు మన రోజువారీ జీవితంలో ఒక భాగం. మెసేజ్‌లు పంపేటప్పుడు చాలా మంది ఎమోజీలను ఎక్కువగా ఉపయోగిస్తారు. సందేశం , భావోద్వేగాలను తెలియజేయడంలో ఇది సహాయపడుతుంది. అయితే ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఉపయోగించే ఈ ఎమోజీల్లో కొన్ని వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి మీరు ఉపయోగించే ఎమోజీలు మీ పాత్ర , వ్యక్తిత్వం గురించి తెలియజేస్తాయి.
Published Date - 07:03 PM, Sun - 10 November 24