SoBo Mumbai Falcons
-
#Sports
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి హార్ట్ బ్రేకింగ్.. 10 రోజుల వ్యవధిలో రెండో కప్ మిస్!
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సోబో ముంబై ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు సాధించింది. మయూరేష్ టండేల్ (32 బంతుల్లో 50*) అర్ధసెంచరీ, హర్ష్ అఘవ్ 45 పరుగుల ఇన్నింగ్స్‌తో జట్టు ఈ స్కోరు సాధించగలిగింది.
Published Date - 01:12 PM, Fri - 13 June 25