Smart Technology
-
#automobile
MG M9 : జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ నుంచి విలాసవంతమైన ఎం9..ధరెంతో తెలుసా..!
కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ కారు ప్రారంభ ధరను రూ.69.90 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ధర) నిర్ణయించారు. ఆగస్టు 10 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి రూ. లక్ష అడ్వాన్స్ చెల్లించి, ఎంజీ సెలక్ట్ వెబ్‌సైట్ లేదా 13 ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో బుకింగ్ చేసుకోవచ్చు.
Published Date - 07:45 AM, Tue - 22 July 25 -
#Speed News
America: ప్రాణాన్ని కాపాడిన ఆపిల్ వాచ్.. ఎక్కడో తెలుసా!
వాచ్ లోని క్రాష్ డిటెక్షన్ ఫీచర్ యాక్టివేట్ అయి..రోడ్డు ప్రమాద సమాచారాన్ని 911 ఎమర్జెన్సీ సర్వీస్ కు చేరవేసింది.
Published Date - 05:20 PM, Mon - 4 September 23 -
#Technology
Air Travel : గుడ్ న్యూస్..పాస్ పోర్టు లేకుండా విదేశాలకు ప్రయాణం…కొత్త టెక్నాలజీని టెస్ట్ చేస్తోన్న ప్రముఖ ఎయిర్ లైన్స్..!!
పక్షికి రెక్కలు ఎంత అవసరమో…మనిషి విదేశాలకు ప్రయాణం చేయాలంటే పాస్ పోర్టు అంతే అవసరం. చాలామంది విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు పాస్ పోర్టు గురించి ఆలోచిస్తారు. ఒకవేళ సమయానికి పాస్ పోర్టు అందుబాటులో లేనట్లయితే…ప్రయాణం రద్దు చేసుకోవల్సిందే. కానీ ఇప్పుడు ఒకప్రముఖ ఎయిర్ లైన్స్ కంపెనీ పాస్ పోర్టు లేకుండా విదేశాలకు వెళ్లే టెక్నాలజీని టెస్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ టెక్నాలజీ ట్రయల్ లో ఉంది. బ్రిటిష్ ఎయిర్ వేస్ ఈ టెక్నాలజీపై కసరత్తు ప్రారంభించింది. […]
Published Date - 02:06 PM, Thu - 17 November 22