Smart Ration Cards
-
#Andhra Pradesh
AP : ఏపీలో ఈ నెల 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఈ స్మార్ట్ కార్డులు రేషన్ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు దోహదపడతాయన్నారు. టెక్నాలజీ ఆధారితంగా రూపొందించిన ఈ కొత్త కార్డులు, లబ్ధిదారుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేస్తూ, డిజిటల్ ధ్రువీకరణ సౌలభ్యతను కల్పిస్తాయి.
Published Date - 06:28 PM, Fri - 22 August 25 -
#Telangana
Smart Ration Cards: ఇక అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇలా ఉంటాయ్
స్మార్ట్ రేషన్ కార్డు(Smart Ration Cards)పై క్యూఆర్ కోడ్ ఉంటుంది. రేషన్ షాపుకు వెళ్లి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే, రేషన్ కార్డులో ఉన్న పేర్ల వివరాలన్నీ కనిపిస్తాయి.
Published Date - 08:19 AM, Thu - 13 March 25 -
#Telangana
New Ration Cards : ATM కార్డు తరహాలో కొత్త రేషన్ కార్డులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు స్మార్ట్ రేషన్ కార్డుల రూపొందింపు ప్రక్రియను ప్రారంభించింది. ఈ స్మార్ట్ కార్డులు ఏటీఎం కార్డు తరహాలో ఉంటాయి, వాటిలో యూనిక్ నెంబర్ , చిప్ ఉంటాయి. మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్డుల పంపిణీ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Published Date - 10:29 AM, Wed - 26 February 25