SkodaKylaq
-
#Business
Skoda : గ్రామీణ ప్రాంతాల్లో స్కోడా కార్ల అమ్మకాలు
దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం తమ వాహనాలను చేరవేసే లక్ష్యంతో కామన్ సర్వీసెస్ సెంటర్ (CSC) గ్రామీణ్ ఇ-స్టోర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. భారతదేశంలోని నాన్-మెట్రోపాలిటన్ మరియు సెమీ-అర్బన్ ప్రాంతాల్లో తమ బ్రాండ్ వ్యాప్తిని పెంచుకోవడమే లక్ష్యంగా స్కోడా ఈ నిర్ణయం తీసుకుంది
Date : 03-05-2026 - 8:47 IST