Skoda GOAT Campaign India
-
#Business
Skoda : స్కోడా ఆటో ఇండియా ప్రచారం
ఈ ప్రత్యేక ప్రచారం మరియు రికార్డుల గురించి స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ.. స్కోడా కార్లలో మోటార్ స్పోర్ట్ DNA అనేది కేవలం ఒక అలంకారం కాదని, అది ప్రతి వాహనంలోనూ అంతర్లీనంగా, ప్రామాణికంగా వస్తుందని స్పష్టం చేశారు.
Date : 20-05-2026 - 9:48 IST