Skin Bathing
-
#Health
Health Tips: అలాంటి పరిస్థితుల్లో స్నానం చేస్తున్నారా.. అయితే మానేస్తేనే మంచిది?
స్నానం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది రోజుకు రెండుసార్లు స్నానం చేస్తే మరకొంతమంది కేవలం ఒక్కసారి మాత్రమే స్నానం చేస్తూ ఉంటారు. శరీరం శ్రమ, అలసట తొలగించడానికి ఉత్తమ మార్గం స్నానం చేయడం. వ్యక్తిగత పరిశుభ్రత కోసం స్నానం చేయడం చాలా ముఖ్యం. ఇది ప్రతిరోజూ మీకు తాజా అనుభూతిని కలిగిస్తుంది. ఈ కారణంగానే మన ఇంట్లో పెద్దలు పిల్లలకు రోజూ స్నానం చేయించాలని, వారి దినచర్యలో ఒక ముఖ్యమైన భాగం చేయమని చెబుతారు. ఆయుర్వేదం […]
Date : 02-03-2024 - 11:00 IST