Six More New Members
-
#Telangana
TS : మంత్రివర్గంలో కొత్తగా మరో ఆరుగురు..రేవంత్ డిసైడ్
తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)అధికారంలోకి రావడమే ఆలస్యం మంత్రివర్గ విస్తరణ చేపట్టి 11 మందికి కీలక పదవులు అందజేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావొస్తుంది. దీంతో మిగతా శాఖలకు సంబదించిన మంత్రులను ఖరారు చేయాలనీ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. లోక సభ ఎన్నికల లోపే మంత్రి వర్గ విస్తరణ చేయాలనీ చూస్తున్నారు. ఇందుకు గాను అధిష్ఠానంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. జిల్లాలకు, అదే విధంగా […]
Date : 20-02-2024 - 11:21 IST