SIT Questions
-
#Telangana
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ అడిగిన ప్రశ్నలు
ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని నంది నగర్ ఉన్న కేసీఆర్ నివాసంలో మాదాపూర్ డీసీపీ రీతి రాజ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఐపీఎస్ అధికారుల బృందం సుమారు ఐదు గంటల పాటు ఆయనను విచారించింది
Date : 02-02-2026 - 10:55 IST